కబ్జా కాలువనుపరిశీలిన

0
TMedia (Telugu News) :

టీ మీడియా// సిద్దిపేట// మే 12

s s consultancy

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వేలికట్ట గ్రామములో మండల రెవెన్యూ అధికారి పరమేశ్వర్ కబ్జా అవుతున్న కాలువను పరిశీలించి అక్రమంగా చేస్తున్న పనులని నిలిపేశారు. 423 సర్వే నెంబర్ లోని భూమిలో నుండి చెరువు కాలువ వుందని దానిని యజమాని కబ్జా చేసి చూట్టూ కంచే వేశాడాని, అలాగే తపస్సు పల్లి రిజర్వాయర్ నుండి వచ్చే కాలువ కూడా ఈ సర్వే నంబర్ నుండే వెళ్తుందని దానికి సంబందించిన గెజిట్ విడుదల అయిందని ఇలా అక్రమంగా కబ్జా చేసిన భూ యజమాని పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని కొండపాక మండల రెవెన్యూ అధికారి పరమేశ్వర్ అన్నారు. పలుసార్లు భూ యజమాని కి కబ్జా విషయాన్ని ప్రశ్నించిన పట్టిచుకొ లేదని గ్రామ సర్పంచ్ అమ్ముల రమేష్ అన్నారు ఇందులో గ్రామ కార్యదర్శి నర్సింలు , అమ్ముల రాము ఇతర గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.