బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :
s s consultancy

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

టీ మీడియా వనపర్తి జిల్లా (17 మే) :భూతుపుర్ మండలం తాడిపర్తి గ్రామంలో ఇటీవల వివిధ కారణాల వలన మరణించిన(నలుగురి కుటుంబాలను) శేషగిరిరావు, రాములమ్మ, ఇబహిం, రంగమ్మ ,కుటుంబసభ్యులను పరామర్శించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు అయన వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.