రషీద్ కుటుంబానికి ఎంపీ నామపరామర్శ

0
TMedia (Telugu News) :
s s consultancy

రషీద్ కుటుంబానికి ఎంపీ నామపరామర్శ

టీమీడియాకూసుమంచి;
కూసుమంచి మండల సీనియర్ టిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ రషీద్ గారు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే . సోమవారం టీఆర్ ఎస్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కూసుమంచి లోని రషీద్ గారి నివాసానికి వెళ్లి రషీద్ గారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించారు.. వారి కుటుంబానికి అండగా ఉంటానని ఎంపీ నామ నాగేశ్వరరావు గారు రషీద్ గారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి గారు, మండల పార్టీ అధ్యక్షుడు పరశురాం గారు, ఎంపీపీ బాణోత్ శ్రీను గారు, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ,చిత్తారు సింహాద్రి యాదవ్ , మాలేడి వెంకన్న , వీరవెల్లి వెంకన్న ,ఉప్పునూతల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.