బేగ్ కుటుంబానికి ఎంపి నామ,ఎమ్మెల్యే సండ్ర పరామర్శ

0
TMedia (Telugu News) :
s s consultancy

బేగ్ కుటుంబానికి ఎంపి నామ,ఎమ్మెల్యే సండ్ర పరామర్శ

టీమీడియా;ఖమ్మం; మే24;
ఇటీవల మరణించిన టిఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు బేగ్ గారి కుటుంబాన్ని పరామర్శించిన ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వరరావు గారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు టిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు N.వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ఉన్నారు మరియు సిపిఐ జిల్లా నాయకులు మౌలానా గారు కూడా ఉన్నారు తదనంతరము చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని బే గారికి సంతాపాన్ని తెలియజేసినారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ టిఆర్ఎస్ జిల్లా లో ఒక ఒక మంచి మైనార్టీ నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం గా ఉందని అని వాళ్లు అన్నారు ఈ మధ్య కాలంలో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా హోం మంత్రి గారితో ముస్తఫా నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తరువాత ఆయన కరుణ తో 25 రోజులు పోరాడి మృతి చెందడం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని వాళ్లు అన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.