పాన శాల గా మారిన పాఠశాల: అధికారులు సాక్షిగా అసాంఘిక కార్యకలాపాలు

0
TMedia (Telugu News) :

పాన శాల గా మారిన పాఠశాల: అధికారులు సాక్షిగా అసాంఘిక కార్యకలాపాలు

(టీమీడియా నిఘావిభాగం)
పోలీసు అధికారులు, సిబ్బంది ప్రాణాలు తెగించి రోడ్డుపై బందోబస్తు చేస్తూ కరోన కట్టడిలో కీలకంగా వ్యవహ రిస్తున్నారు.మరో వైపు అసాంఘిక శక్తులు రెచ్చి పోతున్నాయి.
నగరం నడి బొడ్డు న జనం రద్దీగా ఉండే ప్రేదేశం,ఎంతో మంది ప్రముఖులు విద్యనభ్యసించిన ఉమ్మడి జిల్లాలో ని తొలి పాఠశాల ,స్వాతంత్రోద్యమ కాలంలో వీరుల ఉద్యమ కేంద్రం గా ఉన్న.. ప్రస్తుత ము క్రైం పోలీస్ స్టేషను కూత వేటు దూరం లో ఉన్న..ఖమ్మం నగరం లోని ..ఖాజీపుర ప్రభుత్వ పాఠశాల లాక్ డౌన్ కారణం గా మూత పడింది. ప్రధానోపాద్యురాలు దెగ్గర ఉండాల్సిన మెయిన్ గేట్ తాళం చెవులు .ప్రవైట్ వ్యక్తులు చేతుల్లో ఉన్నాయి.. ఫలితంగా మందు,గంజాయి అడ్డాగా మారి పోయింది.పగలు కూడా కొంతమంది యువకులు ఆదివారం అక్కడ రెండు బృందాలు గా వీడి పోయి మద్యం,గంజాయి సేవిస్తూ కనిపించారు.. దాని గురించి ప్రశ్నించిన ఒక పెద్దాయనని కొట్టినంత పని .అక్కడి అసాంఘిక వ్యక్తులు ప్రయత్నించడం పరిస్థితి లు తెలియ చేస్తున్నాయి.

s s consultancy

ఇప్పటికే అవరణ లో సేటకం నిర్మించిన షాప్ లు ప్రవైట్ వ్యక్తులు చేతుల్లో కి పోయిఒక్కొక్కటి తమ సొంతం అంటూ 2 నుండి 5 లక్షలుకు అమ్ముకొన్నారు.ఆషాపుల్లో పుల హోల్ సెల్ వ్యాపారం (రోజు లక్షల్లో వ్యాపారం)నిర్వహించే వ్యక్తి. లాక్డోన్ సమయం లో తన సరుకును పాఠశాల ఆవరణలో పెట్టి రిటైల్ వారికి అమ్ముతున్నారు. అందుకు అతను అనధికార చెల్లింపులు చేస్తున్నట్లు తెలిసింది.. ఇవి అన్ని విద్యాశాఖ అధికారులు కను సన్నలలో నే జరుగుతున్న యి అన్నది స్థానికులు ఆరోపణలు గా ఉంది..పాఠశాల ఆవరణలో ఒక వ్యక్తి తనకు చెందిన కారును పార్కింగ్ చేసి ఉంచడము గమనర్హ.అదే ప్రాంతం లో సిగరెట్లు,ఖాళీ మినరల్ వాటర్ బాటిళ్లు, సిగరెట్ పికెలు,నిరోదు ఖాళీ ప్యాకెట్లు కనిపించాయి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.