బిజెపి ఆధ్వర్యంలో మాస్క్ లు సనీటైజరులు పంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

బిజెపి ఆధ్వర్యంలో మాస్క్ లు సనీటైజరులు పంపిణీ

టి మీడియా వనపర్తి జిల్లా 30మే :భారతీయ జనతా పార్టీ కొత్త కోట పట్టణ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మరియు వివిధ కాలనీలో మాస్క్ లు సనీటైజరులు పంపిణీ చేశారు. ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఏడేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త కోట పట్టణ బిజెపి శాఖ, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కౌన్సిలర్లు నారాయణమ్మ వెంకట్ రెడ్డి ,సంధ్యమనేం యాదవ్,ప్రధాన కార్యదర్శి గండు రవీందర్ గౌడ్ ,సిటీ కేబుల్ బాలు, అమరేందర్ రెడ్డి, మొదలగువారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.