పోశాకహర కిట్టు మరియు నిత్యావసర సరకులు పంపిణీ*

0
TMedia (Telugu News) :

పోశాకహర కిట్టు మరియు నిత్యావసర సరకులు పంపిణీ*

s s consultancy

(టీ) మీడియా మే 10-5-2021

కొమురం భీమ్ ఆసిఫాబాద్ ;జిల్లా పెంచికల్ పేట్ మండలం లోని ఎల్లూర్, మేరగుడ, కోయచిచ్చాల గ్రామాలకు చెందిన సడ్మక పోషం, దుర్గం జ్యోతి, మేరగుడ కు చెందిన దుర్గం మమత, మరియు మెదడు సైతం జెయించలేని పెన్సిల్ చెక్కతో కాగితం ముక్క పై నిమిషలలో బొమ్మలు గీస్తూ పట్టణాలలో జీవనం సాగిస్తూ కరోన కారణంగా స్వంత గ్రామానికి వచ్చి అవస్థలు పడుతున్న కళాకారుడు కామెర మారుతి కుటుంబానికి సోమవారం సామాజిక నాయకులు ఎలగందుల తిరుపతి ఆద్వార్యంలో మిత్రబృందం దాతలు సహకారంతో నిత్యవసరా కిట్టు, మరియు పోషకహర కిట్టు అందించారు అనంతరం ఎలగందుల తిరుపతి మాట్లాడుతూ ఎల్లూర్ గ్రామానికి చెందిన సడ్మక సాలుబాయి గిరిజన కుటుంబ పరిస్థితులు గమనించి చలించి పోయి ఇప్పటికీ వరకు ఆ కుటుంబానికి రేషన్ కార్డ్, ఆదర్ కార్డ్, జాబ్ కార్డ్, లేక ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సంక్షేమ పథకాలు అందటం లేదనె విషయాన్ని తెలుసుకొని మరియు మిగితా మూడు కుటుంబాల కడుపేదరికాన్ని స్వయంగా తెలుసుకోని ప్రభుత్వ పరంగా సహాయము చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో వైద్యాధికారి డాక్టర్ ముస్తఫా, ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.