నిరుపేద కుటుంబాలకు బియ్యం,నిత్యావసరాల పంపీణీ

0
TMedia (Telugu News) :

నిరుపేద కుటుంబాలకు బియ్యం,నిత్యావసరాల పంపీణీ.

s s consultancy

పాలకుర్తి,మే09
(టీ-మీడియా ప్రతినిధి):

రోజువారి కూలిపనులు చేసుకునే నిరుపేదలు కరోన కష్టకాలంలో పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న పాలకుర్తి గ్రామానికి చెందిన ఎండి.మైబూ,ఎండి.పరీద్ ల పరిస్థితిని చూసి చలించిన గంగు ఆశ్రిత్ రాఘవ మంచిమనసుతో స్పందించి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి చేతుల మీదుగా ఇరువురి కుటుంబాలకు 25కిలోల చొప్పున 50(అరకింట)కిలోల బియ్యం,నిత్యావసరాల సరుకులను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శి జీడి హారీష్ లు అందజేయడం జరిగింది. ఎండీ మైబు,ఎండి ఫరిద్ కుటుంబాలు ఈ సందర్భంగా గంగు ఆశ్రిత్ రాఘవ,అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.