Mobile tmedia image

మత్స్య సంపదను పెంచుదాం

టీ మీడియా వనపర్తి అక్టోబర్ 26 : జల సంపదతోపాటు మత్స్య సంపద పెంచుతామని ఎంపీపీ ఆవుల శైలజా కృష్ణమూర్తి జడ్పిటిసి పెద్దింటి పద్మా వెంకటేష్ అన్నారు. పెబ్బేరు మండలంలోని శాఖా పూర్ గ్రామంలో కొత్త చెరువు ఊరి చెరువు బోలోమోని చెరువులో లక్షల రెండువేల…
Read More...

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

టీ మీడియా వనపర్తి అక్టోబర్ 26 : తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సిఐటియు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ లో నిరసన వ్యక్తం…
Read More...

ఓసి 2 లోని కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న టిబిజికెఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు

టీ, మీడియా, అక్టోబర్, 26 మణుగూరు: మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 2 మైన్ నందు కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలను మణుగూరు టిబిజికెఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం షిఫ్ట్ లో గని ని సందర్శించిన ఆయన…
Read More...

డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే వేయండి

టీ మీడియా , వనపర్తి అక్టోబర్ 26 : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిన దృశ్య వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రస్తుత ఉపాధ్యాయులకు పదోన్నతుల ద్వారా మండల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్…
Read More...

కాలువలో పేరుకుపోయిన మురుగు

టీ మీడియా, వనపర్తి అక్టోబర్ 26 : వనపర్తి జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహం ముందు ఉన్న ప్రధాన కాలువ భగీరథ విగ్రహం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలువలో చెత్తాచెదారం మట్టి 5 ఫీట్ల పొడవు ఉండే కాలువలో గత కొన్ని నెలలుగా పేరుకొని పోయి కాలువ…
Read More...

పత్తి కొనుగోళ్ళకు బ్రేక్*

టీమీడియా, ఆక్టోబర్ 25,ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభం రోజునే బ్రేక్ పడింది. ఇటు వ్యాపారులకు, అటు రైతులకు పత్తిలో తేమ శాతం విషయమై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ ఉదయం మార్కెట్‌లో జరిగిన బిట్‌లో పత్తికి…
Read More...

మద్యపానం, సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు

టీ-మీడియా అక్టోబర్ 25 శ్రీశైలం శ్రీశైల మహాక్షేత్రం లోని దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం మద్యపానం, సిగిరెట్, గుట్కా, మాంసాహారం నిషేధం. దేవస్థానం పరిధిలో ఎవరైనా మద్యపానం, నాటుసారా, పాన్ బార్, గుట్కా, సిగిరెట్ విక్రయిస్తే కఠిన చర్యలు…
Read More...

కార్మిక ఐక్యవేదిక సమావేశం

టీ మీడియా, అక్టోబర్25, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా లో సోమవారం కార్మిక ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక కార్మికుల యొక్క విషయాల పైన చర్చించారు. కార్మికులు యూనియన్ లో వేలకు వేలు సభ్యత్వం చెల్లించిన్నప్పటికీ ఉపాధిలో…
Read More...

అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసంచేసిన దుండగులను

శిక్షించాలి : దళిత సంఘాల నాయకుల డిమాండ్ టీ మీడియా అక్టోబర్ 25,జన్నారం. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసంచేసిన దుండగులను శిక్షించాల ని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రోజున నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని…
Read More...

ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ లను నియమించాలని ఎమ్మార్వో కి వినతిపత్రం

కోడీమ్యాల : అక్టోబర్ 25 ( టీ మీడియా ప్రతినిధి ) జగిత్యాల జిల్లా కోడీమ్యాల మండల తహసీల్దార్ స్వర్ణ కి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కేవెంజర్ లను నియమించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సోమవారం సాయంత్రం వినతిపత్రం ఇచ్చినారు. బోధన ప్రారంభమైన…
Read More...