బైట లాయర్ బోర్డ్…లోన ఏంటో తెలుసా..?

-బారి పొయ్యిలు తో వంటకాలు

0
TMedia (Telugu News) :
INSIDE SICHUVESITION
INSIDE

జిపి” గారి భయోగ్రఫీ

(టీమీడియా ప్రత్యేకప్రతినిధి)

ఇదొక “జిపి” గారి భయోగ్రఫీ.. లక్షల రూపాయల విలువ చేసే ఉత్పత్తులు,విక్రయాలు నిత్యం చేస్తారు.ఆ రెండు విషయాలు కు ఆయనకు ఉన్న అనుమతులు పై అనుమానంయూ ఉన్నాయి.అయిన అధికారులు చిరు వ్యాపారుల పై ప్రతాపం చూపినట్లు అటుకేసి వెళ్ళరు.

s s consultancy
ఆయనకున్న పలుకుబడి అటువంటిది.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మేకల బిక్ష్మయ్య నగర్ లో అతని పరిశ్రమ నివాల మధ్య ఉంది.బైటకు మాత్రం గోడకు న్యాయవాది పేరుతో బోర్డు వేలాడు తోంది.లోనికి చూస్తే బారి పొయ్యిలతో పెద్ద కార్ఖానా ఉంది.అక్కడ పని చేసేవరెవ్వరికి చేతులకు తొడుగులు,ముఖానికి మాస్కులు లేవు..చుట్టూ కోటను మరిపించే విధమైన రక్షణ కోసంప్రహరీ ఉంది. తన ఉత్పత్తులు రక్షణ కోసం ఏర్పాట్లు చెడుకొన్న జిపి జనం కు అమ్మే ఆహార పదార్ధాలు రక్షణ కు ఎటువంటి చర్యలు లేవు .

అక్కడ తయారయిన పదార్థాలు నగరం లోని జన సామర్థ్యం ఎక్కువ గా ఉండే మయూరి సెంటర్ ప్రాంతం లో షాప్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్న రు.ఈ షాప్ నిర్వహణ అనుమతులు పైన అనుమానం ఉన్నాయి.దీనితో పాటు హోమ్ డెలివరీ కూడా ఉంది అన్ని కలిపి రోజువారీ లక్షల్లో వ్యాపారం నడుస్తుంది.అయిన అధికారులు అటువైపు చూడరు.(మరికొన్ని వివరాలు మరో కథనంలో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.