టీమీడియా సంగారెడ్డి ఏడిషన్ ప్రారంభం

0
TMedia (Telugu News) :

టీమీడియా సంగారెడ్డి ఏడిషన్ ప్రారంభం
—-.
డిజిటెల్. మీడియా లో విప్లవం సృష్టిస్తున్న టీమీడియా కు చెందిన సంగారెడ్డి ఏడిషన్ ను పర్చువల్ పద్దతి ద్వారా టీమీడియా టెక్నికల్ ఇంచార్జి వాసిరెడ్డి సాయి తేజ ఖమ్మం కార్యాలయం నుండి బుధవారం ప్రాంభించారు.. ఉదయం 11.30 గంటల సమయం లో సాద సీదా గా కార్యక్రమము జరిగింది..కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ శనగపాటి మురళి కృష్ణ మాట్లాడుతూ ప్రజహిత జర్నలిజం .సాధ్యమైనంత ఎక్కువమంది చెంతకు తీసుకు వెళ్కడం టీమీడియా లక్ష్యం అన్నారు.అందులో భాగంగా 3 రోజుల్లో యాప్ ని ప్రాంభించటం జరుగుతుంది అన్నారు..ఈ యాప్ ద్వారా డిజిటెల్ జర్నలిస్టుల కు అవకాశం కల్పిస్తా మన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల పాత్ర,జర్నలిజం ఆవశ్యకత ,ముఖ్యంగా డిజిటల్ జర్నలిజం ప్రాధాన్యత పెరిగింది అన్నారు.. రదశల వారిగా అన్ని జిల్లాల్లో ఎడిషన్ లు ప్రారంభిస్తామని అంతర్జాతీయ,జాతీయ వార్తలు తో పాటు స్థానిక వార్తలు కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.కార్యక్రమంలో సంస్థ ఎండి పరిమి అనంత లక్ష్మీ,పలువురు డైరెక్టెర్లు పాల్గొన్నారు.

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.