విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

0
TMedia (Telugu News) :
s s consultancy

విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

టీ మీడియా వనపర్తి జిల్లా 6 జూన్ : వనపర్తి జిల్లా పెద్దకొత్తపల్లి కలవకొల్ గ్రామంలో మరియు కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ లను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మట్టాడుతూ రాష్ట్రంలో రైతులకు నిరంతరం విద్యుత్ అందించడమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం అన్ని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి వోల్టేజ్ సమస్యలు లేకుండా కొత్తగా విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి రాములు, జడ్పీ చైర్మన్ ,పద్మావతి,ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్,జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు పార్టీ కార్యకర్తలు, నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.