3సార్లు విజేత చిత్తు.. సెమీస్‌కు భారత మహిళల హాకీ జట్టు_

0
TMedia (Telugu News) :

టోక్యో: భారత మహిళల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌ చేరుకుంది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మూడుసార్లు ఒలింపిక్‌ విజేత ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్‌లో మహిళల జట్టు సెమీస్‌ చేరుకోవడం ఇదే తొలిసారి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.