జనార్దన్ అశయాలను ముందుకు తీసుకోని పోదాం

0
TMedia (Telugu News) :
s s consultancy

జనార్దన్ అశయాలను ముందుకు తీసుకోని పోదాం

టి మీడియా వనపర్తి జిల్లా రిపోర్టర్ రవి కుమార్ 26మే: సిపిఐ ఎంఎల్ న్యూడెమోకసి రాష్ట్ర నాయకులు, ప్రతి ఘటన యోధుడు కామ్రేడ్ జై జనార్దన్ ఈ నెల 21 న అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింత సంతాపం సభలో కామ్రేడ్ కే.రాజన్న అధ్యక్షుతన నిర్వహించడం జరిగింది. అందరూ కామ్రేడ్ జనార్దన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వనపర్తి జిల్లా కార్యదర్శి పి.అరుణ్ కుమార్ మట్టాడుతూ గత నలభై ఏళ్ల పైగా ప్రజల కోసం నిజాయితీగా అంకితంభావం చనిపోయేంత వరకు పని చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ నాయకులు ప్రేమ్ రత్నం ,కురుమన్న,సత్తన్న ,భక్తి‌, ఏసన్న,మహమూద్, రామ్ చందర్, జి,జిలాని,జి ,వెంకటయ్యతదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.