తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ;మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి —

0
TMedia (Telugu News) :

టీమీడియా గుజరాత్;

తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు జరుగుతోంది అనిమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.శనివారం గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..
గుజరాత్ తర్వాత వేరుశనగకు తెలంగాణ ప్రసిద్ది అన్నారు.ఇక్కడ వేరుశనగ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అధికంగా ఉన్నాయి

తెలంగాణలో వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు నేపథ్యంలో గుజరాత్ పరిశ్రమలు పరిశీలించడం జరుగుతుంది

తెలంగాణలో ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తి అవుతుంది

ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది

s s consultancy

తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తున్నది

ముఖ్యమంత్రి కేసీఆర్ గ ఈ మేరకు జిల్లాల వారీ పంటల ఆధారంగా యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారుఅని మంత్రి అన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతు పండించిన పంటలకు లాభసాటి ధర అందించేందుకు కృషి

సాంప్రదాయ పంటల సాగు నుండి రైతాంగం బయటకు రావాలి కేసీఆర్ నాయకత్వంలో అగ్రి ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నాం అని అన్నారు.
గుజరాత్ లోని సబర్ కాంఠ జిల్లాఓరన్ లో దేవస్య న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ వేరు శనగ ఆధారిత పీనట్ బట్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.