పౌష్టికాహారం కీలకం

0
TMedia (Telugu News) :

ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం, మంచి జీవన విధానాన్ని అనుసరించడం లాంటివి చేయాలి. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం తీసుకోవాలని… దానిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని… అయితే దీనిలో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.శాకాహారులు కూడా శాకాహారంతోనే మంచి ప్రోటీన్స్ ని పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ అందుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.*

“ప్రొటీన్ అధికంగా వుండే శాఖాహార పదార్ధాలు”:

“బఠానీ”:
బఠానీలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి.

s s consultancy

దీనిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కనుక దీన్ని డైట్ లో తప్పకుండా తీసుకోవాలి.

“టోఫు”:
ప్రోటీన్ ఎక్కువగా టోఫు లో కూడా ఉంటుంది. ఇది చూడడానికి చీజ్ లాగ ఉంటుంది. దీనికి ఎటువంటి రుచి ఉండదు. మీరు పన్నీర్ తో తయారు చేసుకునే వంటకాలు లాగే దీనిని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.

“పప్పులు”:
*మనం తరచుగా ఉపయోగించే పద్ధతులులో కూడా ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. కనుక శాఖాహారులు

To be healthy, you need to eat nutritious food and follow a good lifestyle.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.