మార్కెట్ కు దారి ఇలా పొయేంది ఎలా ?

0
TMedia (Telugu News) :
s s consultancy

మార్కెట్ కు దారి ఇలా పొయేంది ఎలా ?

టి మీడియా వనపర్తి జిల్లా 30మే : వనపర్తి పట్టణంలో లాక్ డౌన్ కారణంగా కూరగాయల మార్కెట్ ను కళాశాల ప్రాంగణంలోకి మున్సిపల్ అధికారులు తరలించారు. కళాశాల ప్రాంగణంలోకి పోవడాన్నికి ఒకటే దారి ఉంది. పోవడాన్నికి మున్సిపల్ అధికారులు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు ఇలా మురికి కాలువ లో కాలువ మీద ఒకరి మీద ఒకరు పడుతూ పోతున్నారు. ఏదైనా జరిగితే కాలువ లో పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మున్సిపల్ అధికారులు తాత్కాలికం మార్గాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.అన్ని ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.