ప్రవేట్ హాస్పటల్ లో కరోన ట్రేటిమెంట్ ఛార్జ్ లు తగ్గించాలి

0
TMedia (Telugu News) :
s s consultancy

ప్రవేట్ హాస్పటల్ లో కరోన ట్రేటిమెంట్ ఛార్జ్ లు తగ్గించాలి

ఆదిలాబాద్ జిల్లా : మే(26) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మనోహర్ గారిని కలిసి ప్రయివేటు ఆసుపత్రుల్లో చార్జీలను తగ్గించాలని వినతి పత్రం ఇచ్చిన ఇప్పటికి కొన్ని ఆసుపత్రుల్లో రోజుకి 10000 నుండి 35,000 వరకు వసూలు చేస్తున్నారని ,వెంటనే దరలు తగ్గించాలని మరొక సారి కలిసి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు.ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ డాక్టర్ మనోహర్ గారు సానుకూలంగా స్పందించారని తొందరలో డీఎంహెచ్ ఓ గారి ఆధ్వర్యంలో ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని,లేని పక్షంలో ఆసుపత్రుల ముందు ధర్నాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మునిగెల నర్సింగ్,నగేష్,మల్లెష్ యాదవ్ ,రాజు యాదవ్,గయాసోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.