మధిర సివిల్ ఆసుపత్రి వైద్యులుగా రానున్న డాక్టర్ శ్రీనివాస్

0
TMedia (Telugu News) :
s s consultancy

మధిర సివిల్ ఆసుపత్రి వైద్యులుగా రానున్న డాక్టర్ శ్రీనివాస్
టీ మీడియా జూన్ 6 మధిర
గతంలో మాటూరు పేట వైద్య అధికారిగా పనిచేసిన శ్రీనివాస్ ప్రస్తుతం డిప్యుటేషన్ పై కూసుమంచి వైద్యులుగా పనిచేస్తున్న శ్రీనివాస మధిర సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ బదిలీ కావడంతో నూతనంగా డాక్టర్ శ్రీనివాస్ రానున్నారు. శ్రీనివాస్ ని మధిర సివిల్ ఆస్పత్రికి తక్షణమే బదిలీ చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈ రోజు మధిరలో జరిగిన సభా వేదికలో పాల్గొన్న డీఎంహెచ్వో మాలతికి చెప్పడం జరిగింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.