ప్రతాప రెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డినివాళి

0
TMedia (Telugu News) :
s s consultancy

ప్రతాప రెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డినివాళి

టి మీడియా వనపర్తి; మే 28;
తెలంగాణ రాజకీయ, సాంఘీక చైతన్యానికి నిలువెత్తు స్పూర్తి ,గోల్కొండ పత్రిక సంపాదకులు , వనపర్తి మొదటి శాసనసభ్యులు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 125 జయంతి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైఎస్ చైర్మన్ శ్రీ ధర్ స్థానిక కాన్సిలర్ల సత్యం, లక్ష్మీ నారాయణ,పుట్టపాకల మహేష్,విభూది,కృష్ణ, నారాయణ,గోపాల్ ,యూత్ ప్రెసిడెంట్ సూర్య వంశం గిరి,నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు. అనంతరం వనపర్తి జూనియర్ కళాశాలలో సూపర్ స్పైడర్లకు టికాల పంపిణీని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా తో కలిసి ప్రారంభించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.