నిబంధనలు పాటించని కిరాణా షాపులు

0
TMedia (Telugu News) :

నిబంధనలు పాటించని కిరాణా షాపులు.

s s consultancy

కనిపించని సామాజిక దూరం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోన ఉద్ధృతంగా విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ను లక్షెట్టిపేట కిరాణా షాప్ లో సామాను కొనేవారు తుంగలో తొక్కారు అనడంలో అతిశయోక్తి లేదు. లాక్ డౌన్ మినహాయింపు సమయం ఉదయం 6:00 నుండి 10:00 గంటల వరకు కరోనా నిబంధనలు పాటించకుండా జనాలు సామాజిక దూరం కానీ, శానిటైజింగ్ కానీ ఏలాంటివి పాటించకుండా క్రయ విక్రయాలు జరుగుతుండడం గమనార్హం. లాక్ డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలందరూ కిరాణా షాపుల వద్ద, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులు గుంపులుగా ఉండి కొనడం జరుగుతుంది. అయినా కూడా మున్సిపల్ అధికారులు ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా తయారైంది. దీనిపై మునిసిపల్ అధికారులు షాపు యజమానులకు నిబంధనలకు అనుగుణంగా క్రయ విక్రయాలు జరపాలని మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సామాజిక విశ్లేషకులు వాపోతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.