కలెక్టర్ గా వివి గౌతమ్ బాధ్యతలు స్వీకరణ

ఖమ్మం

0
TMedia (Telugu News) :

కలెక్టర్ గా వివి గౌతమ్ బాధ్యతలు స్వీకరణ
—-

s s consultancy

ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు మంగళవారం స్వికరించిన వి.పి.గౌతమ్,I.A.S. ఈ యన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ పీవో గా పని చేసారు.జిల్లాతో ఇక్కడి యంత్రంగం తో సమందాలు ఉన్నాయి.మహిభూబాద్ కలెక్టర్ గా ఉన్న గౌతం ,ఆర్వీ కర్ణన్ స్థానం లో ఖమ్మం కు బదిలీ పై వచ్చిన విషయం విదితమే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.