మద్యాహన్నాం రాష్ట్ర అవతరణ జెండా ఆవిష్కరణ;ఉద్యోగులు

0
TMedia (Telugu News) :
s s consultancy

మద్యాహన్నాం రాష్ట్ర అవతరణ జెండా ఆవిష్కరణ;ఉద్యోగులు

టీమీడియా;హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్ జీడిమెట్ల ఇంచార్జి డాక్టర్ కమల జూన్ 1 న బుధవారం మధ్యాహ్నం 1-00 గంటకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆరోపించారు. ఇలా చేయడం తెలంగాణ ఈఎస్ఐ వైద్యుల ఉద్యోగుల తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 8:30 గంటలకు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా కూడా ఆమెమె చాలాసార్లు తెలంగాణ వైద్యులను కించపరచడం, బెదిరించడం చేస్తుందని.. సీమాంధ్ర పక్షపాతం చూపెడుతూ తనకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగుల మీద సీమాంధ్ర అధికారులకు చెప్తూ తెలంగాణ ప్రాంత జీడిమెట్ల ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ.. తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరుపున ఈ విధమైన తెలంగాణ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్న డాక్టర్ కమల మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న డాక్టర్ కమల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. వెంటనే ఆమె మీద చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఈఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.