పచ్చగాపంచాయతీ నర్సరీ

0
TMedia (Telugu News) :
s s consultancy

పచ్చగాపంచాయతీ నర్సరీ

 టీ మీడియా   ఆసిఫాబాద్! మే24;

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ లో నర్సరీ మొక్కలను తమ పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటున్న సరండి గ్రామపంచాయతీ సర్పంచ్ దుర్గం కమలాకర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ తన్నీరు వెంకటేష్ నర్సరీ సుశీలమ్మ నర్సరీ నారాయణ మాట్లాడుతూ నర్సరీ మొక్కలకు ప్రతిరోజూ మూడు పూటలు నీరు పట్టి ప్రతిరోజూ మొక్కల మధ్యనున్న పీచుగడ్డిని తీసివేయ్యడం జరుగుతుంది అన్నారు వాంకిడి మండలంలోని నర్సరీ ఎదుగుదలలో లోపం లేకుండా పచ్చని ప్రకృతిగా ఒక స్టైల్ లో దూసుకుపోతుంది సరండి గ్రామపంచాయతీ నర్సరీ. ఈ నర్సరీలో టేకు. మునగ. గుల్ మోరా. జామ. చింతా. బాధం. భారు0గ. రైన్ ట్రీ. మొక్కలు ఏలాంటి ఎదుగుదల లోపం లేకుండా పెరుగుతున్నాయి అలాగే ఇతర మొక్కలు కూడా అంగరంగ వైభవంగా.పచ్చగా.పెరుగుతున్నాయి అని నర్సరీ సుశీలమ్మ నారాయణ అన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.