మానవత్వం చాటుకుంటున్న..నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్

0
TMedia (Telugu News) :
s s consultancy

మానవత్వం చాటుకుంటున్న
నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్
టీ మీడియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం లో ప్రతి గ్రామం లో కరోనా భారిన పడిన కుటుంబాలను తెలుసుకొని కరోనా వచ్చిన వ్యక్తులు బయటకు రాని పరిస్థితి కానీ వారి ఇబ్బందులు తెలుసు కొని ఎక్కడో మారుమూల గ్రామం ఐన మొద్దులమాడ పంచాయతీ చేరుకొని కరోనా భారిన పదిన సుమారు 30 కుటుంబాలకు కావలసిన నిత్యావసర సరుకులు కూరగాయలు వారి కి నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించిన తెరాస నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్. రాములమ్మ ఎంపీటీసీ పండా రాజులు, పంచాయతీ సెక్రటరీ నాగేశ్వరావు, చిప్పల బాబు, రామినేని సురేష్, రాజు.తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.