నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం

0
TMedia (Telugu News) :

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు హాకా భవన్ లో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఐజీ నాగిరెడ్డి గారు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు , వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బాలు, శివప్రసాద్ గార్లు

s s consultancy

నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం

 • దొరికితే పీడీ యాక్ట్ నమోదు తప్పదు
 • 1966 లో రూపొందించిన కేంద్ర ప్రభుత్వ విత్తన విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయి
 • విత్తన చట్టాల బలోపేతానికి కేంద్రానికి లేఖ రాస్తాం
 • వ్యవసాయరంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రాధాన్యం .. నకిలీ విత్తనాలను ఉపేక్షించే పరిస్థితి లేదు
 • దేశంలో నకిలీ విత్తన తయారీ దారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
 • ప్రధానంగా పత్తి, మిరప నకిలీ విత్తనాలపై ప్రధాన దృష్టి
 • ఇప్పటికే ఈ సీజన్ లో 177 కేసులు నమోదు చేసి 276 మందిని అరెస్టు చేయడం జరిగింది
 • 3468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది
 • విత్తనాల లైసెన్సింగ్ విధానం పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
 • విత్తన లైసెన్సుల జారీకి కాలపరిమితిని నిర్దేశించి నిర్ణీత సమయంలో ఇవ్వాలి
 • నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రేపు క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
 • నకిలీ విత్తనాలను అరికట్టేందుకు హాకా భవన్ లో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఐజీ నాగిరెడ్డి గారు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు గారు , వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బాలు, శివప్రసాద్ గార్లు
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.