ఎమ్మెల్యే తమ్ముడు కూతురి వివాహానికి హజరైన మంత్రి

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆదిలాబాద్ జిల్లా: మే (19)బోథ్ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావ్ గారి సోదరుడు బట్టి సర్గమ మాజీ సర్పంచ్ రాథోడ్ రామారావు కూతురి (కావ్య,రాహుల్) వివాహానికి ఈరోజు జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు, మంత్రి ఐకె రెడ్డి గారితో కలిసి హాజరై మరియు నూతన వధూవరులను అక్షింతలేసి ఆశీర్వదించారు. ఇట్టి కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ జోగు రామన్న గారు,డీసీసీబీ ఛైర్మన్ శ్రీ నాందేవ్ కాంబ్లే గారు,రాంకిషన్ గారు,సత్యనారాయణ గౌడ్ గారు,ఏఎంసీ ఛైర్మన్ మెట్టు ప్రహ్లాద్ గారు, రైతు సమితి అధ్యక్షులు బోజారెడ్డి గారు,జడ్పీటీసీ అనిల్ జాధవ్ గారు,జడ్పీటీసీ భీంపూర్ సుధాకర్ గారు,జెడ్పీ సీఈఓ గణపతి గారు ఉన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.