“ముద్ర” అబ్రకు “దబ్రా

-దేశ వ్యాప్తంగా సిబ్బంది కోసం నోటిఫికేషన్

0
TMedia (Telugu News) :

ఉన్న ఉద్యోగుల కు పెర్మినెంట్ అంటూ వసూళ్లు

fake list
mudra fake list

“ముద్ర” వ్యవసాయం చేసే వారిలో నైపుణ్యత పెపొందించడం కోసం అంటూ హైదరాబాద్ లో 2017 లో సొసైటీ రిజిస్టేషన్ చేశారు.రైతలో అవగాహన కల్పించాల్సిన ఈ సొసైటీ వారే టార్గెట్ గా స్వాహా కార్యక్రమాలకు తెరలేపింది.

Also read రివామ్పేడ్ గోల్డ్ బాండ్ స్కీం నందు రాజన్న బంగారం

ట్టణాల్లో బ్రాంచిలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు అంటూ పల్లెల్లో ఉండే పేదవెరైతులు నుండి భారీ వసూళ్లు కపాల్పడ్డారు రుణాలు ఇస్తాము అందుకు మార్జన్ మని అంటూ డిపాజిట్లు కు తెరలేపారు.ఎటువంటి రిజర్వు బ్యాంకు అనుమతులు లేకుండా బ్యాంకు గా ప్రచారం చేసుకొంటూ.వసూళ్లు కు తెరలేపిన ఈ సొసైటీ చైర్మెన్ .తన దెగ్గర పనిచేసే ఉద్యోగులను వదల్లేదు.

Also readమాదిగల స్వతంత్ర దినోత్సవం మందకృష్ణ పుట్టినరోజు వేడుకలు

s s consultancy

కొద్ది రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థ గా మారబోతోంది అంటూ .ఒక్కొక్కరి వద్ద నుండి 3 లక్షలు వరకు కాజేశాడని ,జరిగిన మోసం తెలుసు కొని నిలతీసిన వారిని ఉద్యోగం నుండి తొలగించాడని పలువురు టీమీడియా కి తెలిపారు.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఈ సంస్థ బారి మోసాలకు పాల్పడినట్లు పరిశీలనలో వెల్లడిఅయింది.సంస్థ చైర్మెన్ గా ఉన్న నాయుడు రిటర్డ్ ఉన్నతాధికారులు, న్యాయ మూర్తులు పేర్లు వినియోగించుకొని వారితో దిగిన ఫోటోలు, నకిలీ లేటర్లు చూపిస్తు మోసం చెయ్యడం జరుగుతోంది.

Also readతల్లాడ ప్రభుత్వ వైద్యశాల సందర్శించిన..కలెక్టర్ ఆర్ వి. కర్ణన్,

లాక్డోన్ లో ఫోన్,గూగుల్ పే ద్వారారుణాలు

కరోన లక్డౌన్ కాలం లో ఫోన్,గూగుల్ పే ద్వారా అర్హులు అయిన రైతులకు ఫోన్,గూగుల్ పే ద్వారా సంస్థ నుండురుణాలు చెల్లించినట్లు ఒక జాబితా సంస్ట వెబ్సైట్ లో ఉంచారు.అందులో వివరాలు ఆధారంగా విచారిస్తే ఆపేరు గల వారు చెప్పిన అడ్రెస్ లో లేరు.ఇటువంటివి అనేకం .

తెలుగు రాష్ట్రాలలో
తమ సంస్ట లో రెండు తెలుగు రాష్ట్రాలలో పనిచేయడానికి అంటూ ఒక నోటీఫ్ కేషన్ ఈ ఏడాది మేలో విడుదల చేసారు.వెబ్సైట్ లో దరకస్తూ చేసుకోవాలి అని కరోన లక్డౌన్ కాలం లో ప్రకటన ఇచ్చారు. ఆకాలం లో కార్పొరేట్ కంపెనీలు ఉన్న ఉద్యోగుల ను తొలగించారు.ప్రకటన చూసి దరకస్తూ చేసుకొన్న నిరుద్యోగుల నుండి భారీ గా వసూళ్లు కు పాల్పడినట్లు పలువురు తెలిపారు.

అన్ని ఆయనే

సొసైటీ చైర్మెన్, డైరెక్టర్ లు అన్ని తానై వ్యవహరిస్తున్నాడు.షేర్ క్యాపిటల్, సభ్యత్వం, సేవారుసుము చెల్లించాల్సిన అకౌవుంట్ నెంబర్లు అంటూ 4 ఖాతాల వివరాలు కోడ్ నెంబర్లు తో సహా బహిరంగ పరిచారు..ఈ విషయాలు గురించి చైర్మెన్ ది గా చెప్ప బడుతున్న నెంబర్ కి కాల్ చేస్తే స్పందన లేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.