మంత్రి అజయ్ కుమార్ విస్తృత పర్యటన

0
TMedia (Telugu News) :

టీమీడియా ముదిగొండ;

s s consultancy

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో(రైతు వేదిక), చిరుమర్రి గ్రామంలో(రైతు వేదిక), పమ్మి గ్రామంలో(రైతు వేదిక), వల్లభి గ్రామంలో(రైతు వేదిక, వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం) ను జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ గారితో కలిసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ , డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం , రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి , ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు ,వ్యవసాయ అధికారి విజయనిర్మల , డిఆర్వోశిరీష, రవీంద్రనాధ్ ,ఆర్డీవో ఎంపిపిసామినేని హరిప్రసాద్ గారు, జడ్పీటీసీ పసుపులేటి దుర్గా గారు, మండల వ్యవసాయ అధికారి రాధ గారు, ఏఇఓ లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపిటిసిలు నాయకులు ఉన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.