స్వాస్ స్వచ్ఛంద సంస్థ సభ్యుల..వృధ్దాశ్రమంలో మాతృ దినోత్సవ వేడుకలు

0
TMedia (Telugu News) :
s s consultancy

స్వాస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కెఆర్‌కె కాలనీలో గల వృధ్దాశ్రమంలో మాతృ దినోత్సవ వేడుకలను జరిపారు

అదిలాబాద్ జిల్లా :మే (9)అమ్మ… సృష్టిలో ఇంతకంటే అద్భుతమైన, అందమైన పదం మనకు దొరకదు. తన ప్రాణాల్ని సైతం లెక్క చెయకుండా బిడ్డను ఈ లోకంలోకి తీసుకొచ్చిన త్యాగశీలి మన సంతోషమే తన సంతోషం అని ఆనందంతో గడిపె మాతృమూర్తి తొలి వ్యక్తి అమ్మ మాత్రమే..అలాంటి మాతృమూర్తులందరితో కలిసి స్వాస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కెఆర్‌కె కాలనీలో గల
వృధ్దాశ్రమంలో మాతృ దినోత్సవ వేడుకలును సంతోషంగా వారి మధ్య జరిపారు.అధ్యక్షుడు కారింగుల ప్రణయ్ మాట్లాడుతూ ప్రతి అమ్మకు నిజానికి ఆ రోజు , ఈ రోజు కాకుండా నిత్యం హ్యట్సఫ్ తెలుపుతూ ప్రత్యెక శుభాకాంక్షలు తెలిపారు.
సభ్యులు అనిల్ ,అక్షయ్,మున్నా , అక్షయ్ , పురుషొత్తమ్ తదితరులు పాల్గొన్నారు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.