ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి సమావేశం

0
TMedia (Telugu News) :
s s consultancy

ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి సమావేశం

టి మీడియా వనపర్తి జిల్లా రిపోర్టర్ రవి కుమార్ 25మే : కొల్లాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో కొల్లాపూర్ నియోజకవర్గ లో ఉన్న తి తిప్ప,పెంటవెలి, కత్వాకాలువ,పాన్గల్ రామన్న గట్టు రిజర్వాయర్, సింగోటం గోపాల్ దిన్నె రిజర్వాయర్ కు లింక్ కెనాల్ మరియు నియోజకవర్గ లో ఉన్న చెరువు లు కుంటలపై సమక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్థిన్ రెడ్డి ఈ సమావేశంలో రాబోయే వర్షాకాలం లోపు చెరువు‌, కుంటలను పరిశీలించి పట్టిష్టం చేయాలని, కెనాల్ లో జమ్మూ తీసేసి నీరు సాఫి గా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అదేశించారు.ఈ సమక్షం సమావేశంలో S.E విజయ భాస్కర్ రెడ్డి C.E అమిత్ ఖాన్ A.E D.E తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.