ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే సండ్ర

పెనుబల్లి

0
TMedia (Telugu News) :

పెనుబల్లి :

గంగాదేవిపాడు గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన సానిక నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఎమ్మెల్యే సండ్ర కామెంట్స్
గంగాదేవిపాడు గ్రామంలో సానిక నాగేశ్వరరావు మరణం బాధాకరం  నాగేశ్వరరావు ఆత్మహత్యను ప్రభుత్వానికి అంటగట్టడం సరి కాదు.  నాగేశ్వరరావు ఉద్యోగం కోసం ఒక వ్యక్తికి ఐదున్నర లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులు ఇచ్చారు.డబ్బులు ఇచ్చిన ఉద్యోగం రాకపోవడంతో నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి వెంకట్రామయ్య తెలిపారు.  డబ్బులు తీసుకొని మోసం చేసి నాగేశ్వరరావు మృతికి కారణమైన వ్యక్తి పై పోలీసులు చర్యలు తీసుకోవాలి.  బాధ్యత గల రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి ఆత్మహత్యలను ప్రేరేపించడం సమాజానికి మంచిది కాదు.

s s consultancy

Also Read:ప్రెస్ క్లబ్ భవన స్థలానికి సహకరిస్తాం.— ఎమ్మెల్యే దివాకర్ రావు.

రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పరిపాలన కొనసాగుతోంది. ప్రత్యేక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు పొందేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. • 2020 డిసెంబర్ 31 నాటికి 1,31,109( ఒకలక్ష ముప్పై ఒక్క వెయ్యి నూట తొమ్మిది ) ప్రభుత్వ ఉద్యోగాలను నింపిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే. • తెలంగాణలో ఉద్యోగాల నియామకం జరగడంలేదని అసత్య ప్రచారంను చేస్తున్నారు.  రెచ్చగొట్టే విధానాలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా వారికి మనోధైర్యం చెప్పే విధంగా అన్ని పక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.