బాధిత కుటుంబాలను పరామర్శించి సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

0
TMedia (Telugu News) :

కరోనా తో మరణించిన కుటుంబాలను కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి

s s consultancy

టీ మీడియా మే 15
ములుగు జిల్లా ప్రతినిధి

శనివారం రోజున గోవిందా రావు పేట మండలం లోని దుంపిల్ల గూడెం, ఎల్బి నగర్ ,రాం నగర్ గ్రామములో కరోనా తో బాధపడుతున్న 35 మంది కరోనా బాధిత కుటుంబాలకు కే.వి.ఫౌండేషన్ సహకారం తో నిత్యావసర సరుకులు బియ్యం,పప్పు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఇదే గ్రామానికి గ్రామానికి చెందిన సంపటి ఉప్పలయ్య,అజ్మీరా జగిని
పోరిక హన్మంతు లు కరోనా తో మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా తీవ్రత అధికంగా ఉందని ప్రజలందరూ అప్రమత్తం గా ఉండాలని భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ లను ధరించాలని అవసరం ఉంటే తప్పా ఇంట్లో నుండి ప్రజలు బయటకు రావద్దు అని సీతక్క గారు సూచించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కే.వి.ఫౌండేషన్ చైర్మన్ శరత్ రెడ్డి, వాసురెడ్డి,
దేవరాజు గౌడ్,
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానొత్ రవి చందర్,సహకార సంఘం చైర్మన్ పాన్నాల ఎల్లారెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,సుడి జనార్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ కట్ల జనార్ధన్ రెడ్డి, సమా చిట్టి రెడ్డి,కుమారస్వామి, అయిలు రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు బోల్లు కుమార్, ఈసం
రాజా బాబు,కమలాకర్,సుధాకర్
మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.