కోవిడ్ బాధితులకు అండగా ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

ఫోన్ కాల్ కు స్పందించి కోవిడ్ బాధితులకు అండగా నిలబడ్డ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప

s s consultancy

(టీ)మీడియా మే 19-5-2021
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
✍️డోంగ్రీ రవీందర్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లోని ఉట్స్ సారంగపెళ్లి గ్రామానికి చెందిన కోవిడ్ బాధితులు మంగళవారం సిర్పూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కి ఫోన్ చేసి వారి బాధలను వివరించడం తో వెంటనే ఎమ్మెల్యే కోనేరు కొనప్ప స్పందించి మంగళవారం నుండి కోవిడ్ బాధితులకు భోజనాన్ని,పండ్లను అందిస్తూ,నేడు స్వయంగా ఉట్స్ సారంగపెళ్లి గ్రామాన్ని ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సందర్శించి వైద్యులను పిలిపించి కోవిడ్ బాధితులు చికిత్స చేయించారు. నేడు ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కోనేరు చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు భోజనాన్ని,పండ్లను అందించి కోవిడ్ బాధితులకు భరోసాను అందించారు అనంతరం కోనేరు కొనప్ప మాట్లాడుతూ సిర్పూర్(టీ) నియోజక వర్గం లో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ ఉండి ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఒక్క ఫోన్ కాల్ చేస్తే వారికి భోజనాన్ని అందించి అన్ని విధాలా ఆదుకుంటామాని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు బాషరత్ ఖాన్,పీఎసీస్ డైరెక్టర్ ఓం ప్రకాష్,కొండ్ర రవి గౌడ్, ఏనుక శ్రీహరితదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.