వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ.

జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా

0
TMedia (Telugu News) :

 

 

వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ.

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగారవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.
ఈ మేరకు ఖమ్మం కాల్వఒడ్డు మున్నేరు పరివాహక ప్రాంతంను మేయర్ పునుకొల్లు నీరజ గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ గారు, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి గారితో కలిసి మంత్రి పువ్వాడ సందర్శించారు. మున్నేరు వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

s s consultancy

Also Read:గోతమి బయో పవర్ ప్రాజెక్టు ఎదుట ఉద్యోగుల ధర్నా

వరద ముంపు ప్రాంతాల వారిని ఇప్పటికే స్థానిక నాయబజార్ కళాశాలలో పునరావాసం కల్పించినట్లు మీడియాకు వెల్లడించారు. వారికి భోజనం, త్రాగునీరు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరద ఉధృతిపై సహాయక చర్యలకై అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగలేదని, అయినప్పటికీ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.