బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి

0
TMedia (Telugu News) :

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల
కేంద్రంలోపర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

s s consultancy

టీ మీడియా ప్రతినిధి నిజామాబాద్ జిల్లా/బాల్కొండ ఏప్రిల్ 15

ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో పర్యటించి కోవిడ్ వ్యాప్తి మరియు లాక్ డౌన్ అమలును పరిశీలిoచడం జరిగింది.కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా బాల్కొండ మండలంలో గ్రామ గ్రామాన వైద్య సిబ్బంది చేపట్టిన ఇంటింటికి హెల్త్ సర్వే ని క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలిo చారు.ఆశా వర్కర్లు,పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో మాట్లాడటం జరిగింది.లాక్ డౌన్ ఉన్నందున ప్రజలందరూ బయటకి రాకుండా ఇంటిలోనే ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. ఇంటికి వెళ్లి ప్రజల బాగోగులు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది*

ఈ కార్యక్రమంలో సర్పంచి బూస సునీత,తెరాస మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి వెంకటేష్,ఉపసర్పంచి షేక్ వాహబ్,తెరాస నాయకులు లింగాగౌడ్,మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేంపల్లి చిన్న బాల్ రాజేశ్వర్,డైరెక్టర్లు డాక్టర్ ప్రసాద్ గౌడ్,సయ్యద్ మాజారోద్దీన్,గ్రామ కో ఆర్డినేటర్ కన్నా పోశెట్టి,తెరాస నాయకులు బూస నరహరి,మామిడి రాకేష్,MA షాహిద్,చౌటి కిషన్, తోట గంగాధర్,బూసం కిట్టు,తోపారం గంగాధర్,మెట్టు అశోక్,తలారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.