కరోనా సోకిన వృద్దిరాలికి మంత్రి ఆపన్నహస్తం :మంత్రి కొప్పుల ఈశ్వర్

0
TMedia (Telugu News) :

కరోనా సోకిన వృద్దిరాలికి మంత్రి ఆపన్నహస్తం :మంత్రి కొప్పుల ఈశ్వర్

నలుగురు కూతుళ్ళున్న తల్లిని మర్చిన వైనం

s s consultancy

సామాజిక మాధ్యమాల్లో చూసి స్పందించిన మంత్రి కొప్పుల

టీ మీడియా ప్రతినిధి,జగిత్యాల జిల్లా, మే 29

సామాజిక మాధ్యమం పేస్బుక్ పోస్టుకు స్పందించి,ఆపదలో ఉన్న తల్లికి పెద్ద కొడుకులా మానవతా హృదయంతో ఆపన్నహస్తం అందించిన మంత్రి కొప్పులఈశ్వర్.
దొంగతుర్తి గ్రామంలోని ఈ హృదయ విధారకర దృశ్యం ప్రతీ హృదయాన్ని కదిలించింది.నవ మాసాలు మోసి కని పెంచి లాలన పాలనా చూసుకున్న కన్న తల్లినే పట్టించుకున్న పాపాన పోలేదు.నలుగురు కూతుళ్లు ఒక పెద్ద కుటుంబం బంధు బలగం ఉండి కూడా
సుమారు పది రోజుల నుండి కరోనా సోకి బిక్కుబిక్కుమంటూ అత్యంత దయనీయ పరిస్థితుల్లో
చావుతో క్షణం క్షణం సహవాసం చేస్తున్న స్పందించిన దాఖలాలు లేవు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన గుండ గంగమ్మ సుమారు పది రోజుల నుండి కరోనాతో బాధపడుతుంటే
నలుగురు కూతుళ్లు గాని, కుటుంబ సభ్యులు గాని, ఇరుగు పొరుగు వారు ఎవరు పట్టించుకోలేదు.సామాజిక మాధ్యమం ద్వారా పరిస్థితిని తెలుసుకుని వెనువెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు పంపించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సంక్షేమశాఖ మంత్రి కొప్పులఈశ్వర్.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.