వివాహ వేడుకల్లో మంత్రి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 24 వనపర్తి : వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ కుమారుడు ఫైలెట్ రోహిత్ లక్ష్మీ స్నిగ్ద వివాహానికి బుధవారం రోజు హాజరైన వ్యవసాయశాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ శ్రీధర్ కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ, బండారు కృష్ణ, ఆవుల రమేష్, పాకనాటి కృష్ణ, తిరుమల్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

s s consultancy
Minister at wedding ceremonies.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
vasi web
abhaya hospitals