ఆర్జేసీ కృష్ణ ను మర్యాద పూర్వకంగా కలిసిన మేయర్ దంపతులు

0
TMedia (Telugu News) :

ఆర్జేసీ కృష్ణ ను మర్యాద పూర్వకంగా కలిసిన మేయర్ దంపతులు
——–^^^^———-^^^^——–
ఖమ్మం మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం ఖమ్మం కార్పొరేషన్ మేయర్ దంపతులు పునుకొల్లు నీరజ,రాంబ్రహ్మలు టీఆరెస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జి గుండాల(ఆర్జేసీ)కృష్ణ ను ఆయన నివాసంలో పూర్వకంగా కలిశారు. దీనిలో భాగంగా కృష్ణ మేయర్ దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం అభివృద్ధి లో దూసుకుపోతుందన్నారు.మేయర్ గా ఈ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. దీనికోసం పార్టీ నుండి తమ సహాయ సహకారాలు ఎల్ల వేళలా అందిస్తామన్నారు.ఈకార్యక్రమంలో టీఆరెస్ ముక్కాల రాజేష్,పసుమర్తి రామ్మోహన్ రావు,దోన్వాన్ రవి,కన్నం ప్రసన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు…..

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.