ఘనంగా గోరింటాకు పండగ..

0
TMedia (Telugu News) :

సూర్యాపేట జిల్లా…

s s consultancy

హుజూర్ నగర్ లో పట్టణ కేంద్రంలోని శ్రీ సాయిబాబా మండపంలో కౌన్సిలర్ అట్లూరి మంజుల హరిబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన గోరింటాకు పండగని మహిళలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి శానంపూడి రజిత సైదిరెడ్డి గారు.. హాజరయ్యారు… ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అర్చన రవి.. టిఆర్ఎస్ మహిళా నాయకురాలు, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు….

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.