కరోనా కట్టడి కై సమావేశం నిర్వహించిన తాహసీల్ధార్

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా కట్టడి కై సమావేశం నిర్వహించిన తాహసీల్ధార్
కొడిమ్యాల మే 11
(టీ మీడియా ప్రతినిధి)
కోడీమ్యాల మండలం లో కరోన నియంత్రణ పై తహసీల్దార్ జె.స్వర్ణ ఆధ్వర్యములో రెవెన్యూశాఖ పంచాయతీ రాజ్, పోలీస్ మరియు ఆరోగ్య శాఖ డిపార్టుమెంట్ చే మంగళవారం సమావేశం నిర్వహించటం జరిగినది. ఈ సమావేశం లో విధిగా అందరు మాస్కలు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ,అవసరంగా బయటకి వెళ్లారాదని మండల ప్రజలకు తెలిపారు.ఈ సమావేశములో తహసీల్దార్, స్వర్ణ, ఎంపిఓ గంగాధర్, ఎస్సై ఎం.మహేందర్ ,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనువాసు ఫాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.