దళిత సాధికార పథక సమావేశం.

0
TMedia (Telugu News) :
s s consultancy

దళిత సాధికార పథక సమావేశం.
టి మీడియా భద్రాచలం.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళిత సాధికార పథకాన్ని’ సంతోషంగా స్వాగతిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక దళిత సామాజిక నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, అనంతరం భద్రాచలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, అంబేద్కర్ ఫ్లెక్సీకి పాలభిషేఖం చేసి ‘జై భీమ్’ అంటూ నినాదాలు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, చీఫ్ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మరియు దళిత సామాజిక నేతలు, నాయకులు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా వారికి భోజనం వడ్డిస్తూ వారి మంచి చెడులను గురించి అడిగి తెలుసులుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.