మందుల షాప్ ల మాఫియా:షుగర్ బీపీ టెస్టులు అక్కడే,కంటిపరిక్షలు చేస్తారు

0
TMedia (Telugu News) :

మందుల షాప్ ల మాఫియా:షుగర్ బీపీ టెస్టులు అక్కడే,కంటిపరిక్షలు చేస్తారు

s s consultancy

(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

అయ్యె ఏంటి బీపీ,సుగర్ న డాక్టర్ దెగ్గరికి వెళుతున్న రా అవసరం లేదు ఖమ్మం సంభాని నగర్ రోశయ్య హోటల్ సమీపంలో ఒక మెడికల్ షాప్ ఉంది అక్కడ సుగర్ ,బిపి చూసి డాక్టర్ తో సమదం లేకుండా మందులు కూడా ఇస్తారట..కంటి వైద్యం కోసం కూడా డాక్టర్ వద్దు.ఖమ్మం నగరం లోని వైరా రోడ్డు,వినోద్ మహల్ రోడ్డు లో షాప్ లు ఉంటాయి .వారే పరీక్షలు చేస్తారు ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట మొదలు ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామం నాయకను గూడెం వరకు జనం లో జరుగుతున్న చర్చ ఇది.ఉబయ జిల్లాల్లో శంకర్ దాదా ఎబిబిఎస్ లు దందాలు కు పరాకాష్ట గా ఉంది.వీరిని కంట్రోల్ చేయాల్సి న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డ్రగ్ ఇంస్పెక్టర్ లు పట్టించుకోవడం లేదు. బారి ఎత్తున మామూళ్ళ వ్యవహారం ఉంది అనే అనుమానం లు ఉన్నాయి.ఖమ్మం నగరం ముస్తాఫా నగర్ సెంటర్ లో బోర్డు లేకుండా అనుమతులు లేకుండా మెడికల్ షాప్ లు నిర్వహిస్తున్న విషయం టీమీడియా ఆధారాలు తో బైట పెట్టిన అధికారుల్లో కదలిక లేదు ఖమ్మం డ్రగ్ ఇంస్పెక్టర్ కార్యాలయం ప్రక్కనే .మందులకు కనీస రక్షణ ,శుభ్రత ,గాలి,వెలుతురు లేని చోట మెడికల్ డిస్టిబ్యూటర్ షాప్ నడుస్తోంది. బద్రాద్రి కొత్తగూడెం లోను ఈ దందా కొండగుతోంది.. క్వాలిఫైడ్ డాక్టర్లు చెయ్యాల్సిన పనులు ను మెడికల్, కళ్ళ జోళ్ళు షాపులు వారు బహిరంగం గా బోర్డులు పెట్టి చేస్తున్న వపట్టించుకోక పోవడం గమనార్హం.24 గంటలు తెరిచి ఉండే ఆపోలో మెడికల్ షాప్ కు రాత్రి 11 గంటల తరువాత అత్యవసరం అయ్యి మందులు కోసం వెళితే 100నుండి 200లశాతం అధిక రేట్లు కు విక్రయం చేస్తున్నారు..25 రూపాయలు ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్.40రుపాయలకువైవిక్రయిస్తున్నారు.ఇవి ఫ్రిజ్ లో మాత్రమే నిల్వ ఉంచాలి..చాలా మెడికల్ షాప్ ల్లో అసలు ఫ్రిజ్ లు అనేవి లేవు.ఎవరైనా ప్రశ్నిస్తే వారికి బెదిరింపు లు.అయిన అధికారులు కరోన కాలం లో కూడా తనిఖీలు లేవు ఖమ్మం నగరం లో అతి పెద్దది గా ఉన్న కమల మెడికల్ లో జనం వినియోగించే మందులు నేలపై పడేసి ఉంచుతున్నారు.అక్కడి సిబ్బంది మందుల మధ్య నుండి బైట తిరిగి వచ్చిన చెప్పులు వేసుకొని తిరుగుతారు.ఆ మందులు జనం నోట్లో వేసుకోవాలి.ఇటువంటి దందలు ఉభయ జిల్లాలో అనేకం ఉన్నాయి.కరోన కాలం లో అవసరం అయిన మందులు విషయంలో చెప్ప నవసరం లేదు.ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పరిశీలించి మందుల షాప్ ల మాఫియాకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.