తహసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలన చేసిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

0
TMedia (Telugu News) :

టీ మీడియా పెద్దశంకరంపేట మెదక్ ఆగస్టు 3

s s consultancy

శంకరంపేట మండల తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం రోజున మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. గీర్దావర్ చేయవలసిన పనులను పరిశీలన చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ట్రైనింగ్ లో భాగంగా శంకరంపేట మండలం లో వారం రోజుల పాటు పరిశీలన చేస్తానని తెలిపారు. మొదటిరోజు రికార్డులను తనిఖీ చేశారు. పంచనామా,ఆహారభద్రత కార్డుల పరిశీలన, పౌతి మార్ఫిడి. జనన మరణ ధ్రువీకరణ పత్రాల పరిశీలన,సర్వే చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.భూకబ్జా ల గురించి అడిగి తెలుసుకున్నారు.భూమి పంపకలను పరిలించారు. వారం రోజుల పాటు ట్రైనింగ్ చేస్తానని దానిలో భాగంగా ఫీల్డ్ లో కూడా పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చరణ్ సింగ్, గీర్దావారి ప్రభాకర్ పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.