నాణ్యమైన భోజనం అందిస్తున్నాము ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

నాణ్యమైన భోజనం అందిస్తున్నాము ఎమ్మెల్యే

s s consultancy

టి-మీడియా మే(8)కర్నూలు జిల్లా నంద్యాల

SRBC కోవిడ్ క్వారంటైన్ సెంటెర్ నందు కరోనా బాధితులకు పెట్టె భోజనం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి స్వయంగా తిని పరిశీలించడం జరిగింది!
అనంతరం అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు! వాటిని తీరుస్తానని హామీ ఇచ్చి… ఏ సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది!
అందరు మమల్ని అంటారాణి వాళ్ళలాగా చూస్తుంటే మీరు మాత్రం దేర్యంగా మా వద్దకు వచ్చి మా సమస్యలు తెలుసుకొని మాకు పెట్టె అన్నం తిని మా ఆరోగ్యం పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు సార్ అన్నారు ఒక కరోనా బాధితుడు
మీరు కూడా ధైర్యంగా ఉండండి
ఎం భయపడాల్సిన అవసరం లేదు అని వారికీ ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే శిల్పా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.