ఖమ్మం లో శరత్ మ్యాక్సి విజన్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసినమంత్రులు,పువ్వడా ,ఎర్రబెల్లిటీ.ఎంపి నామ

0
TMedia (Telugu News) :

టీమీడియా ఖమ్మం:

ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శరత్ మ్యాక్సి విజన్ కంటి ఆసుపత్రి ను ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గార్లతో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు ప్రారంభించారు….

s s consultancy

ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పి.నీరజ గారు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాస్పిటల్ యాజమాన్యం కె.ప్రసాద్ రెడ్డి గారు, డా.చిలుకూరి శరత్ బాబు గారు, డా.అన్నపూర్ణ గారు అలానే ఎంపీ నామ గారి వెంట రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి గారు, చిత్తారు సింహాద్రి యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.

Maxi Vision Eye Hospital Opening In Khammam
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.