ప్రతి ఒక్కరూ పరమత సహనాన్ని పాటించాలి

 మంగళపల్లి హుస్సేన్

0
TMedia (Telugu News) :

s s consultancy

నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయం అధ్యక్షులు మంగళంపల్లి హుస్సేన్ మదర్సా , పాఠశాలలో ముస్లిం విద్యార్థులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియ జేసి అనంతరం నమాజ్ , దువ్వ , చేయడం జరిగింది , ఆ తర్వాత వారితో కలిసి బక్రీద్ పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అరటిపండ్లు , బిస్కెట్లు ఇవ్వడం జరిగింది . అనంతరం మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో , దేశంలో అందరూ పరమత సహనాన్ని ప్రదర్శిస్తూ జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాముద్దీన్ , పస్తo సైదులు , యుగేందర్ , బూరుగు శ్రీకాంత్ గౌడ్ , మాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.