ఆపరేషన్ ముస్కాన్

0
TMedia (Telugu News) :

ఆపరేషన్ ముస్కాన్

s s consultancy

టి-మీడియా(మే19)కర్నూలు జిల్లా

గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కోవీఢ్ 19 పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కర్నూల్ జిల్లా పోలీసులు.

పోలీస్ అధికారులు కోవిడ్ జాగ్రత్తలతో “ఆపరేషన్ ముస్కాన్” లో భాగంగా జిల్లాలో తప్పిపోయిన బాలలను రైల్వే స్టేషన్ లు, బస్ స్టాండ్ లు, హోటల్ లు, డాబాలు, ఇటుక బట్టీలు, ఆటో గ్యారేజీలలో బాల కార్మికులుగా మార్చబడి, 14 సంవత్సరం లోపు, వీధి అనాధ బాలలను కోసం ఐసిడిఎస్, ఎన్జీఓల మరియు జిఎంఎస్ కెల సహకారంతో జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.