మాస్కులు ధరించండి కరోనని తరిమికొట్టండి సర్పంచ్ కుంట్ల రాములు

0
TMedia (Telugu News) :
s s consultancy

మాస్కులు ధరించండి కరోనని తరిమికొట్టండి సర్పంచ్ కుంట్ల రాములు
టీ మీడియా మెదక్ జిల్లా శంకరంపేట్ ఆ జూన్ 2

:పెరుగుతున్న కరోణ సెకండ్ వేవ్ చాలా వేగవంతంగా విస్తరిస్తున్న
తరుణంలో కమలాపురం గ్రామంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల
రాములు ముందు జాగ్రత్త చర్యగా ప్రతి వారనీకి . ఒకసారి హైడ్రో క్లోరైడ్
ఫామ్ పిచికారి ప్రతి వీధి వీధి కి తాను దగ్గరుండి చేపించాడు అలాగే
కాకుండా మురికి కాలువలు లో కూడా బీజింగ్ పౌడర్ చెల్లించడం చనిపోయిన మృతదేహానికి దాన సంస్కరణలు చేయడం లాంటి అనేక మంచి పనులు చేసాడు.
తనను సర్పంచ్ గా ఎన్నుకున్న ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం అంటూ ప్రతి
ఒక చిన్న విషయాన్ని కూడా అతను దగ్గరుండి చూసుకోవడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతానికి కమలాపురం గ్రామంలో కరోనా చాలా తక్కువ ఉందని సర్పంచ్
కుంట్ల రాములు తెలియజేశారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా కమలపూర్ గ్రామంలో జండా ఆవిష్కరణ అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు సానిటైజర్లు పంపిణీ చేశారు.కరోనా సమయంలో గ్రామనికి సేవలందిస్తున్న కార్మికులు ఆరోగ్యoగ ఉండాలని ఆయన అన్నారు. కచ్చితంగా మండలంలో
ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు
ధరిస్తూ శానిటైజర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని అప్పుడే కరోనా
మహమ్మారి ని తరిమి కొట్టే అవకాశం ఉంది అని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నర్సింహాగౌడ్ మాజీ సర్పంచ్ బాబా గౌడ్ ఉపసర్పంచ్ భూపతి పండరీ,వార్డ్ మెంబర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.