మనసు దోచే మసాలా టీ

కావాల్సినవి: నీళ్లు- రెండు కప్పులు, మసాలా పొడి- చెంచా, టీపొడి, చక్కెర-

0
TMedia (Telugu News) :

మనసు దోచే మసాలా టీ.

కావాల్సినవి: నీళ్లు- రెండు కప్పులు, మసాలా పొడి- చెంచా, టీపొడి, చక్కెర- రెండు చెంచాల చొప్పున, శొంఠి- రెండు చిన్న ముక్కలు, యాలకులు- నాలుగైదు, లవంగాలు- పావు చెంచా, మిరియాలు- అర చెంచా, దాల్చినచెక్క- అయిదారు, పాలు- కప్పు.

 

s s consultancy

Also Read:ఖమ్మం వ్యవసాయ మార్కెట్

 

తయారీ: మసాలా దినుసులన్నింటినీ మిక్సీ పట్టుకుని పొడి తయారుచేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్‌ పెట్టి నీళ్లు పోసి, మసాలా పొడి వేసి నిమిషంపాటు మరగబెట్టాలి. ఆ తర్వాత చాయిపత్తా వేసి రెండు మూడు నిమిషాలపాటు మరిగించాలి. పాలు పోసి మరికాసేపు మరగబెట్టాలి. చక్కెర జత చేయడం మరవొద్దు. అంతే ఘుమఘుమలాడే రుచికరమైన మసాలా టీ రెడీ! కప్పుల్లో వడకట్టుకుని తాగేస్తే సరి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.